హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

KKD: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నవరం దేవస్థానం తరఫున శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, వైదిక పండితులు పట్టు వస్త్రాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం కాణిపాకం ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి చిత్రపటాలను బహూకరించారు.