కోనసీమ: రైతంగం ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ పత్తి దత్తుడు సూచించారు. పి. గన్నవరంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఆరుమిల్లి సాయిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగపరుచుకుని రైతులు ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి


