EG: ఒడిశా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శనివారం భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పదాధికారులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
'ఒడిస్సా పర్యటనలో ఎంపీ'


