హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యతగా పనులు చేపట్టాలి: కలెక్టర్

ATP: చాగల్లు రిజర్వాయర్ వద్ద చేపడుతున్న ఓ&ఎం పనులను నాణ్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపప్పూరు మండలంలోని రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆయన పనులపై సూచనలు చేశారు. అనంతరం సచివాలయం-1ను తనిఖీ చేసి ప్రజల సంతృప్తి స్థాయి 77 శాతంగా ఉందని తెలిపారు.