ATP: ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’పై ప్రజల్లో అవగాహన కోసం సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. పది రోజుల పాటు గ్రామాల్లో కళాజాత ప్రదర్శనలు, జానపద కళారూపాలు, విజయగాథలతో పాటు ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ రైజింగ్ ప్రచార రథం ప్రారంభం


