హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ కవర్లపై మున్సిపల్ అధికారుల తనిఖీలు

MDK: పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలపై మున్సిపల్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పిల్లిడి క్రిస్టల్‌ గార్డెన్‌ సమీపంలోని కిరాణా దుకాణం, న్యూ బస్టాండ్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకుని, విక్రయిస్తున్న వ్యాపారులకు మొత్తం రూ.17,500 జరిమానా విధించారు.