GDWL: అలంపూర్ మండలం లింగన్‌వాయి గ్రామపంచాయతీలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా DRDO అధికారి ముషహీదా మాట్లాడుతూ.. వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPP) గ్రామ అభివృద్ధి పనులను రూపొందించే సమగ్ర ప్రణాళిక అని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
తెలంగాణ
లింగన్‌వాయి గ్రామంలో గ్రామసభ


