W.G: మొగల్తూరు మండలం రామన్నపాలేనికి చెందిన 26 ఏళ్ల యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అదృశ్యంపై మొగల్తూరు SI జి. వాసు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆమెను తమిళనాడులో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు SI జి. వాసు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం


