MNCL: వేమనపల్లి మండలం బుయ్యారంలో రైతులు న్యాయపోరాటంతో విజయం సాధించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి అన్నారు. శనివారం రైతుల భూముల్లో నాగలితో దుక్కి దున్ని సంబరాలు నిర్వహించారు. రైతుల భూముల్లో అటవీశాఖ జోక్యాన్ని నిలిపివేయాలని, రైతుల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతులు విజయం సాధించారు: బీజేపీ


