SRCL: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ఓ.వెంకటేష్ తెలిపారు. ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన పిట్ల నర్సింలు అలియాస్ జిన్న హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ గంజాయి కొనుగోలు చేసి రాచర్ల గొల్లపల్లికి చెందిన రాజేష్ కు, ఇతరులకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్


