హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోండు చిత్రకళపై ఉచిత శిక్షణ

ASF: భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, RK పురం న్యూఢిల్లీ ఆధ్వర్యంలో హస్తకళ గోండు చిత్రకళపై 2 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జైనూర్ మండల నిరుద్యోగ ఆదివాసి మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. వయసు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత 10th, 12th, డిగ్రీ ఏదైనా, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, 2 ఫోటోలు కావాలి.