హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారదర్శక ఓటరు జాబితా చేయాలి'

NZB: జిల్లాలో అర్హులందరికి ఓటుహక్కు ఉండేలా తుది ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలని ఎన్నికల జాబితా పరిశీలకులు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా,పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు టీకే శ్రీదేవి సూచించారు. ఆర్మూర్​లో ఎస్ఐఆర్​ పనితీరును శనివారం పరిశీలించారు.మామిడిపల్లిలో 39వ పోలింగ్ స్టేషన్​ను, ఆర్మూర్​లోని 88వ పోలింగ్ కేంద్రాలను శ్రీదేవి పరిశీలించారు.