హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

GDWL: అలంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వైద్యాధికారి రాధిక ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు చిన్నారులకు టీకాలు వేశారు. పిల్లలకు నిర్ణీత గడువులోగా టీకాలు, వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారులు తల్లిదండ్రులకు సూచించారు. టీకాలతో పలు వ్యాధులను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు.