హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ పునర్నిర్మాణంపై సమీక్ష

NGKL: బిజినపల్లి మండలం పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయ భూములు, పునర్నిర్మాణ పనులపై కమిషనర్ సమీక్షించారు. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.