హైదరాబాద్: 28°C
తెలంగాణ

వానమామలై వరదాచార్యులకు బీజేపీ నివాళి

MNCL: చెన్నూరు పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ''సేవలో నా భాగస్వామ్యం'' కార్యక్రమం నిర్వహించారు. వానమామలై వరదాచార్యుల విగ్రహానికి పాలభిషేకం చేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, గర్రెపల్లి శాంతా, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.