E.G: రాజమహేంద్రవరంలో శనివారం చెరుకూరి కన్వెన్షన్ వేదికగా CREDAI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో CREDAI ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CREDAI ఆధ్వర్యంలో స్టాళ్లును పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సి.


