WGL: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల తండాలో ఎస్సారెస్పీ 38కు అనుసంధానమైన ఉపకాలువ 17ఎల్ పనుల్లో తవ్విన డీబీఎం మట్టిని ప్రైవేట్ భూముల్లో పోశారని సర్పంచ్ మాచిక రవీందర్ తెలిపారు. దీంతో పంట పొలాలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున మట్టిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
కెనాల్ మట్టి తొలగించాలని ఎంపీడీవోకు వినతి


