AKP: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నాలుగు అవార్డులు దక్కాయి. శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో CM చంద్రబాబు ఈ అవార్డులను అందజేశారు. ఎలమంచిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ, మార్టూరుకు స్వచ్ఛ గ్రామపంచాయతీ, అనకాపల్లి జీఏడీ ఆసుపత్రికి స్వచ్ఛ హాస్పిటల్, తాండవ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు స్వచ్ఛ హాస్టల్ అవార్డులు లభించాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు నాలుగు అవార్డులు


