BPT: బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఎస్. సుబ్బారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తానని సీఐ సుబ్బారావు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల రూరల్ నూతన సీఐగా ఎస్. సుబ్బారావు


