హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాల పనులను పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

JGL: ధర్మపురిలో 2027 గోదావరి పుష్కరాల పనులను త్వరితగతిన, నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజుగౌడ్ సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ నాగలక్ష్మితో కలిసి గోదావరి తీరంలో కొనసాగుతున్న పనులను శనివారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.