NZB: రాంపూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీఓ కృష్ణ, సర్పంచ్ డోలె సాయికుమార్, ఉప సర్పంచ్ కంటె సాయి కుమార్, కల్దుర్కి సర్పంచ్ నరేందర్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ గింజుపల్లి శరత్, సెక్రటరీ ఎండీ ఆరీఫ్, వీడీసీ ఛైర్మన్ సుదర్శన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాంపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


