ASF: తిర్యాణి మండలం గంభీరావుపేటలో సెప్టెంబర్ 30న జరిగిన సత్తయ్య హత్య కేసును పోలీసులు చేధించారు. రెబ్బెన సీఐ సంజయ్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కటకూరి బాపు(48), సత్తయ్య చాకలి వృత్తి చేస్తున్నారు. వృత్తి పరమైన గొడవల కారణంగా కక్ష పెంచుకున్న బాపు అనే వ్యక్తి సత్తయ్యను గొంతు కోసి హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.
తెలంగాణ
హత్య కేసును చేధించిన పోలీసులు


