హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం

SDPT: కొండపాక మండల కేంద్రంలోని సర్వే నంబర్లు 731, 733లో ఉన్న 2 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు పునరుద్ధరించారు. భూమి ఆక్రమణకు గురైనట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్‌ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ఆక్రమణకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.