PLD: ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని పల్నాడు డీపీఎం కె. అమలకుమారి తెలిపారు. తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన 60 మంది రైతులు పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ, రాజుపాలెం మండలాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. పీఎండీఎస్, అంతర పంటలు, ఏటీఎం మోడల్, న్యూట్రీ గార్డెన్ వంటి విధానాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకృతి వ్యవసాయం రైతులకు వరం'


