హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ జంతువుల దినోత్సవం

AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జంతువుల దినోత్సవం నిర్వహించారు. భూమిపై అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, జంతువులు మానవ మనుగడకు ఎంతో కీలకమని జంతు శాస్త్ర విభాగ అధిపతి డా.కే.సుజాత పేర్కొన్నారు. ఇందులో అధ్యాపకురాలు డా.శశికళ, బోటనీ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.