హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల సదరం క్యాంపులు

NRML: జిల్లాలో మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగుల కోసం ఈ నెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు. నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ క్యాంపులు జరగనున్నాయి. అర్హులైన వారు మీసేవ స్లాట్ రసీదు, ఆధార్ కార్డు, తదితర పత్రాలతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి హాజరు కావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు.