MBNR: జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, నక్ష, ఎస్‌ఐఆర్ అంశాలపై కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో RO సలాం, RI నాగేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌పై సూచనలు


