ASF: తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి 12 ఏళ్ల తర్వాత RTC బస్సు వచ్చింది. శనివారం మంచిర్యాల డిపో నుంచి సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చారు. బస్సు సౌకర్య కల్పనకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
12 ఏళ్ల తర్వాత వచ్చిన బస్సు!


