KKD: పెద్దాపురంలోని తిరుపతి గ్రామం శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి శనివారం భక్తుల తాకిడి పెరిగింది. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, పూల అలంకరణ చేపట్టారు. ఆలయానికి రూ.2.14 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 3 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శృంగారవల్లభ స్వామి ఆదాయం రూ. 2.14లక్షలు


