BHPL: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 13 వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


