హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్యకు అస్వస్థత

KDP: జిల్లాకు చెందిన సీపీఐ(ఎంఎల్) ఎర్ర సూర్యుడు ఏపీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు. హార్ట్‌ స్ట్రోక్‌కు గురైన ఆయనకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.