హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రులపై కవిత విమర్శలు

NZB: రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని SNCUలో సీలింగ్ కూలిన ఘటనపై ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ RIMS ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనను ఆమె గుర్తు చేశారు.