SRPT: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈరోజు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. జిల్లాలో 352 కేంద్రాలను గుర్తించగా, తొలి దశలో 267 కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతులు కల్పించి, సన్న ధాన్యానికి బోనస్ అందించాలని అన్నారు.
తెలంగాణ
'పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేయాలి'


