VSP: ఆర్గానిక్ సంత తొలి వార్షికోత్సవాన్ని ఈ నెల 18న ఏయూ ఏ-హబ్, మద్దిలపాలెంలో నిర్వహించనున్నట్లు భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి తెలిపారు. శనివారం ఆర్గానిక్ సంత వార్షికోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు ఆరోగ్యకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 18న ఆర్గానిక్ సంత వార్షికోత్సవం


