MDK: మెదక్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ప్రచార శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ రాధిక, నరేష్, గంగాధర్ శనివారం ప్రారంభించారు. యూనియన్ ఇన్‌ఛార్జ్ ఎం.ఆర్.కె. రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల విలీనం, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, పనిభారం తగ్గింపు తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. కార్మికులు యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం'


