హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత మానసిక ఆరోగ్యంపై దృష్టి అవసరం'

VSP: యువత మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ అన్నారు. జాతీయ మానసిక వారోత్సవాల సందర్భంగా ఏయూలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, పలువురు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.