పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌ఛార్జ్ SI లావణ్య పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగం, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్పై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100,112 నంబర్లకు, ఆన్‌లైన్ మోసాలపై 1930కు ఫోన్ చేయాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు


