హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించిన ఎస్పీ

BDK: తెలంగాణ 5వ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో క్లస్టర్-C విభాగంలో జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 9 పతకాలు సాధించారు. ఇందులో 3 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్ బాబు, ఆర్‌ఐ వెల్ఫేర్ కృష్ణారావు, పాల్వంచ సీఐ సతీష్‌, ప్రవీణ్, నాగ స్వరూప పతకాలు సాధించగా శనివారం ఎస్పీ రోహిత్ రాజు వారిని అభినందించారు.