సత్యసాయి: ప్రస్తుత ప్రభుత్వం రూ. 52 వేల కోట్లు విలువ గల ఆస్తులను పంపిణీ చేస్తున్నామని చెప్పడం విడ్డూరమని కేతిరెడ్డి పేర్కొన్నారు. జగన్ హయాంలోనే భూముల రెగ్యులరైజేషన్, ఫ్రీ-హోల్డ్ ప్రక్రియ మొదలైందని గుర్తుచేశారు. అప్పట్లో వైసీపీ చేపట్టిన రీ-సర్వేను తప్పుపట్టిన వారు.. ఇప్పుడు అదే పథకాలను కొనసాగిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భూముల రిజిస్ట్రేషన్లపై కేతిరెడ్డి విమర్శలు


