BDK: దమ్మపేట మండలం గండుగులపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మండల పరిషత్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాల, డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వంటశాల, డైనింగ్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే


