SKLM: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పి. నాగరాణి సూచించారు. ఈ మేరకు ఆమె శనివారం శ్రీకాకుళంలోని 36, 37వ డివిజన్‌లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం అందిస్తున్న పౌష్టికాహారం, దాని పోషక విలువలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన ఎదుగుదల'


