JN: జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా తయారీపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. 2026 నవంబర్ 1 నాటికి మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పాత జాబితాలో పేరున్నవారు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
ఓటు నమోదుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్


