ADB: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ సమావేశంలో పాల్గొని పీఏసీఎస్‌ల పనితీరు, వ్యాపార వృద్ధిపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పీఏసీఎస్‌లు ఆర్థికంగా బలపడాలి: కలెక్టర్


