SRCL: చందుర్తి మండలం మల్యాలలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్సం దేవయ్య, ఆర్సం రాములు కుటుంబాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలకు ఆది శ్రీనివాస్ పరామర్శ


