హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి: సీఐ

NTR: విజయవాడ సత్యనారాయణపురంలో హెల్మెట్‌ వినియోగించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, వాటి వల్ల కలిగే నష్టాలపై వాహనదారులకు సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు. శనివారం స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనదారులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు.