KKD: 'ఇరుముడి' ఫేమ్ గాయత్రి శనివారం పిఠాపురంలో సందడి చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆమె సంతాన వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు విజయ జనార్ధనాచార్యులు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో సందడి చేసిన 'ఇరుముడి' నటి


