శ్రీ సత్యసాయి జిల్లాలో రొద్దం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు. కరువు తీవ్రతను పలు సూచికల ఆధారంగా అధికారులు నిర్ణయించారు. తీవ్ర, మధ్యస్థ కరువుతో రైతులకు అందే సహాయంలో మార్పు ఉండదని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలు నమోదు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కరువు మండలంగా రొద్దం ప్రకటన


