కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలో మానసిక సమస్యలతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని ఇందిరారెడ్డి (75)గా పోలీసులు గుర్తించారు. మానసికి సమస్యలతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మానసిక సమస్యలతో వృద్ధురాలు ఆత్మహత్య


