హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ నేతలు

MBNR: జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్‌ కాంపౌండ్‌ను BRS నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి సందర్శించారు. భూభారతి రికార్డులు, భూ వివాదం, కోర్టు వ్యవహారాలపై చర్చించారు. ఎంబీ భూముల పరిరక్షణ, స్థానికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.