E.G: సీతానగరం మండలం మునికూడలి గ్రామ పంచాయతీకి స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో స్వచ్ఛ సోక్‌పిట్ అవార్డు అవార్డులు లభించాయి. గ్రీన్ అంబాసిడర్ గోలి బులిరాజుకు స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డు లభించింది. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మునికూడలికి స్వచ్ఛత అవార్డులు


